సెట్స్ పైకి వెయ్యికోట్ల భారీ సినిమా ..!

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. భారత సినిమా చరిత్రలో నే ఇది బారి చిత్రం అని అంటున్నారు.

Latest-Stills-Of-Actor-Mohanlal, trendingandhra
మోహన్ లాల్ ముఖ్య పాత్రలో తెరకెక్కే ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ప్రముఖ రచయిత వాసుదేవ నాయర్ రాసిన రండా మూలమ్ అనే నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించనున్నారు. మలయాళం వెర్షన్ కి ఇదే టైటిల్ ఫిక్స్ చేస్తే మిగతా భాషలకు మాత్రం ది మహాభారత అనే టైటిల్ ను ఈ సినిమా బృందం పరిశీలిస్తుంది.

Latest-Stills-Of-Actor-Mohanlal, trendingandhra

ఐ ఆర్ శెట్టి నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ లో పూజ కార్యక్రమాలు జరిపి .. వచ్చే జులై నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుతారట. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించే మొదటి భాగాన్ని 2020 లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట .