నితిన్ తరవాత రామ్ లో టెన్షన్????

నితిన్ తరవాత రామ్ లో టెన్షన్????

పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ లేకున్నా “నితిన్”,”రామ” కి మంచి మార్కెట్ ఉంది . దాదాపు 10 ఇయర్స్ ప్లాపుల తర్వాత ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ తో మళ్ళీ ట్రాక్ లోకి  వొచ్చిన నితిన్ ఆ ఫామ్ ని ఎక్కువ రోజులు నిలుపులేకపోయాడు. అ ఆ  తర్వాత సరైన హిట్  లేక సతమతం అవుతున్నాడు. ఇప్పుడు రామ్ కూడా అదే పరిస్థితి.’రెడీ’ తర్వాత చాలా కాలానికి ‘కందిరీగ’ తో హిట్  ఇచ్చిన రామ్  మళ్ళీ చాల రోజుల తర్వాత ‘నేను శైలజ’  తో హిట్ ట్రాక్  లోకి వొచ్చాడనుకుంటే,మళ్ళీ ‘హైపర్’ , ‘ఉన్నది  ఒకటే  జిందగీ’  లాంటి ఫ్లోప్స్ తో నిరాశపరిచాడు. ఇప్పుడు తన హోప్స్ అన్నీ’హలో గురు ప్రేమ కోసమే’ మూవీ పైనే ఉన్నాయి. “దిల్  రాజు” బ్యానర్  నుండి  వస్తున్న, రామ్ కి ఏదో భయం పట్టుకుంది. ఎన్నో ఎక్సపెక్టషన్స్ మధ్య వచ్చిన “నితిన్  శ్రీనివాస  కళ్యాణం” డిసాస్టర్  అయిపోయింది. 

Also Read:——అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల

Srinivasa Kalyanam             

.ఇలాంటి విషయాల్లో ప్రొడ్యూసర్ “దిల్ రాజు” ను తక్కువ చేసి మాట్లాడలేం! ఆయన్ని గోల్డెన్  హ్యాండ్ అని పొగిడేస్తుంది ఫిలిం ఇండస్ట్రీ .దిల్ రాజు కి 2017లో ఏకంగా ఆరు హిట్లు పడడంతో ఇక ఎదురేలేనివాడిగా మార్కెట్లో పాపులరయ్యారు. అయితే ఆ పాపులారిటీ అంతా ఒక్క గాలివానకు కొట్టుకుపోయినట్టు.. `శ్రీనివాస కళ్యాణం` డిజాస్టర్ తో అంతా తుడిచిపెట్టుకుపోయింది. అయితే పరిశ్రమలో గెలుపోటములు సహజం. అన్నిటినీ తట్టుకుని నిలబడినవాడే మొనగాడు ఇక్కడ. ఈ విషయంలో దిల్ రాజుకు ఉన్న అనుభవం ఎంతో గొప్పది. ఆయన మొక్కవోని ధీక్ష ముందు పరాజయాలే తలవొంచాయి. అందుకే ఈసారి ఆ కాంపౌండ్ నుంచి వస్తున్న `హలో గురూ ప్రేమకోసమే` చిత్రంపై అంచనాలు ఏమాత్రం తగ్గలేదు..

Also Read:——-బాలీవుడ్ కి అక్కినేని వారసుడు????

Hello guru premakosame

ఈ సినిమా ఫై అటు హీరో రామ్ తో పటు దిల్ రాజు కూడా భారీ అంచనాలే పెట్టుకున్నాడు.నేను లోకల్ సినిమా డైరెక్టర్ త్రినాధ్ రావు నక్కిన ఈ సినిమా కి డైరెక్టర్.ఈ సినిమా దసరా కానుగా అక్టోబర్ 18 న రిలీజ్ కానుంది.చూడాలి మరి ఈ సినిమా తో హిట్ కొడతారో లేదో చూడాలి.

Also Read:——నువ్వు అడిగింది చేస్తా 3 కోట్లు ఇస్తావా….!