బాలీవుడ్ కి అక్కినేని వారసుడు????

బాలీవుడ్ కి అక్కినేని వారసుడు????

Akkineni family Photo

‘నాగార్జున’ అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా టాలీవుడ్ టాప్ హీరోలో ఒకరిగా ఎదిగాడు.కానీ నాగార్జున వారసులు ఐనా ‘చైత్యన’ ‘అఖిల్’ మాత్రం ఇప్పటికీ సరైన హిట్ కోసం ఎద్దురు చుస్తునారు. నాగ చైత్యన కాస్త పర్వాలేడు అనిపించిన రెండో  కుమారుడు అఖిల్ పై  నాగార్జున ఎన్నో ఆశలు పెట్టుకొని తీసిన తొలిచిత్రం ‘అఖిల్’ డిజాస్టర్ అయ్యింది. ఇక రెండో మూవీ ఫేమస్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్  తో తీసినా అది అంచనాలను అందుకోలేకపోయింది. టాలీవుడ్ లో అఖిల్ ఎంట్రీ అనుకున్నట్టు జరగలేదని అక్కినేని ఫ్యామిలీ నిరాశలో ఉంది.

Also Read:———పంచింగ్ బ్యాగ్ లా మరీనా ఎన్టీఆర్?????

Akkineni family Photo

ప్రస్తుతం అఖిల్ ‘తొలిప్రేమ’ లాంటి ప్రేమకథా తీసి హిట్ కొట్టిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్నారు. తాజాగా అఖిల్ కు అదిరిపోయే అవకాశం వచ్చింది.ప్రఖ్యాత ధర్మ ప్రొడక్షన్ బ్యానర్ పై కరుణ్ జోహర్ నిర్మాతగా సత్యప్రభాస్ పినిశెట్టి దర్శకత్వంలో హీరోగా  అఖిల్ కు చాన్స్ వచ్చింది.కరణ్ జోహర్ ఎంతో మంది నటులను బాలీవుడ్ కు పరిచయం చేసి వారిని స్టార్ లుగా మలిచారు. ఇటీవలే శ్రీదేవి కూతురు జాహ్నవిని కూడా కరణ్ జోహర్  పరిచయం చేశారు.

Also Read:—–రెండో టీజర్ లేనట్టేనా ???

nagarjuna akhil

 

ఒకవేళ అక్కడ సినిమా హిట్ అయితే బాలీవుడ్ లో ఫేమస్ హీరో అయ్యే గొప్ప చాన్స్  అఖిల్ సొంతం అవుతుంది.మరి చూడాలి అఖిల్ బాలీవుడ్ లో ఎలా సక్సెస్ అవుతాడో.

Also Read:—–ఓన్ డబ్బింగ్ చెప్పాడని రెడీ అవుతున్న దేవదాస్ భామ???