టాలీవుడ్ లో రానున్న మరో బయోపిక్…!!!!

టాలీవుడ్ లో రానున్న మరో బయోపిక్…!!!!

Biopic

టాలీవుడ్ లో బయోపిక్ ల సందడి మొదలయింది.బాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఎప్పటినుంచో ఉంది.ఐతే తెలుగు లో  ఈ మధ్య మొదలయింది.తెలుగు లో తొలి బయోపిక్ మహానటి సావిత్రి గారి జీవితం ఆధారం గా వచ్చిన సినిమా “మహానటి”.ఈ సినిమా ఎవరి ఊహకు అందని రేంజ్ లో అఖండ విజయం సొంతం చేసుకుంది.ఈ సినిమా ఇచ్చిన ధైరం తో మరికొన్ని బయోపిక్ లో తెలుగు లో ప్రారంభం చేసారు.

Also Read:—–

chandrababu

తెలుగు ప్రజల ఆరాధ మహానటుడు  దివంగత ముఖ్యమంత్రి “ఎన్టీఆర్” జీవితంపై ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ బయోపిక్ తీస్తున్నారు.ఎన్టీఆర్ గా నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారు. ఇక యాత్ర పేరుతో దివంగత నేత “వై.స్ రాజశేఖర్ రెడీ ” ఫై కూడా ఒక బయోపిక్ తీస్తున్నారు.మమ్మూట్టి రాజశేఖర్ రెడ్డి గా నటిస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బయోపిక్ కూడా తెరకెక్కుతోంది. ఇప్పటికే 80 శాతం షూటింగ్ కూడా పూర్తయ్యింది.

Also Read:— కూరగాయలు అమ్ముతున్న స్టార్ హీరోయిన్!!!!!

babu

ఇక చంద్రబాబు పాత్రలో వినోద్ నటిస్తుండగా ఎన్టీఆర్ గా భాస్కర్ కనిపించనున్నారు.జి.జె.రాజేంద్ర నిర్మిస్తున్న ఈ సినిమాకు వెంకటరమణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక సినిమాను త్వరలోనే విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర మరువలేనిదని దర్శకుడు తెలియజేశారు.

Also Read:—-పోలీసులకు పట్టుబడ్డ సమంత??????

                    అంతరిక్షం లో వరుణ్ తేజ్ ఫుల్ బిజీ