టాలీవుడ్ లో రానున్న మరో బయోపిక్???

టాలీవుడ్ లో రానున్న మరో బయోపిక్???

Biopic

ప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్ లకు  ఆదరణ పెరుగుతోంది. దర్శకులు ప్రముఖ వ్యక్తుల జీవితాలను బయోపిక్స్ రూపంలో తెరకెక్కించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికే మహానటి సావిత్రి బయోపిక్ విడుదలై సంచలన విజయం సొంతం చేసుకుంది.ఇప్పుడు  నందమూరి తారకరామారావుగారి జీవితం ఆధారంగా క్రిష్, బాలక్రిష్ణలు కలిసి ‘ఎన్టీఆర్’ పేరుతో, దివంగత నేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత చరితను మహి వి రాఘవ్ ‘యాత్ర’ పేరుతో రూపొందిస్తుండగా పుల్లల గోపీచంద్ బయోపిక్ కూడా తెరకెక్కబోతున్నాయి.

Also Read:–ఓనమ్ గురించి మీకు తెలియని నిజాలు …!

కాగా తాజాగా మరో బయోపిక్ కూడా తెరకెక్కబోతుంది. ఒకప్పటి తెలుగు హీరో, ఇప్పటి విల్లన్ & నటుడైన జగపతిబాబు జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయింది .ఈ బయోపిక్‌కు ‘సముద్రం’ అనే పేరును పెట్టారు చిత్రబృందం. ఐతే ఇది సినిమాలా కాకుండా ఎంటనర్టైన్మెంట్ ఛానల్‌ లో ఒక 20 ఎపిసోడ్స్‌  గా రానుంది. ఈ బయోపిక్ గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు

Also Read:– పూరి జగన్నాధ్ కి ఎన్ని కష్టాలో???