ఎన్టీఆర్ బయోపిక్ లో మరో నందమూరి హీరో????

ఎన్టీఆర్ బయోపిక్ లో మరో నందమూరి హీరో????

Sr Ntr

తెలుగు లో ఎంత మంది హీరోలు ఉన్న “ఎన్టీఆర్”ది ప్రతేకమైన స్థానం.ఆయన ఇమేజ్ ముందు ఇంకెవరూ నిలబడలేని పరిస్థితి.ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ ను బాలకృష్ణ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.ఈ సినిమా కి క్రిష్ ని దర్శకుడు గా ఎంపిక చేసుకోవటం ద్వారా సినిమా ఫై అంచనాలు భారీగా పెరిగిపోయీ.

Also Read:—–చిరంజీవి ని సప్రైజ్ చేసిన బాలకృష్ణ..!

Ntr biopic

ఈ ఇప్పటికే ఈ సినిమా లో చాలా మంది స్టార్స్ నటిస్తున్న విషయం తెలిసిందే,ఎన్టీఆర్ బయోపిక్ లో టైటిల్ పాత్రధారిగా బాలయ్య చేస్తుండగా,ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్,చంద్రబాబు పాత్రను రానా,శ్రీదేవి పాత్రను రకుల్,సావిత్రి పాత్రను కీర్తి సురేష్ పోషిస్తున్న సంగతి తెలిసిందే .తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో నందమూరి వారసుడు నటిస్తున్నాడు అని సమాచారం.

Also Read:——గీత గోవిందం నా సినిమాకి కాపీ…!

kalyan ram and harikrishna

ఎన్టీఆర్ పెద్ద కుమారుడు,రాజకీయంగా ఆయనకు వెన్నంటి ఉన్న హరికృష్ణ పాత్రను అయిన కుమారుడు అయిన పాత్రలో  కళ్యాణ్ రామ్ నటిస్తునట్టు సమాచారం.

Also Read:—–నితిన్ తరవాత రామ్ లో టెన్షన్????