అరవిందసమేత 13 వ రోజు కలెక్షన్ …..కొనసాగుతున్న రికార్డ్స్ వేట ..

aravinda sametha , trendingandhra

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత మూడు సంవత్సరంలగా వరుస విజయాలతో సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరో హీరో గా దూసుకుపోతున్నాడు. ఎన్టీఆర్ తొలిసారిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన సినిమా అరవింద సమేత వీర రఘువ.

NTR, Aravinda Sametha,Trendingandhra

సినిమా విడుదలకు ముందే విడుదల అయిన ట్రైలర్ కి ప్రోమోస్ సాంగ్స్ కి భారీ రెస్పాన్స్ రావడంతో ఆ అంచనాల నడుమ ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.

Aravinda-Sametha,trendingandhra

ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్లోనే ఫాస్టెస్ట్ 156 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ చేసింది.13వ వర్కింగ్ డే కావడంతో బాక్స్ ఆఫీస్ స్టేటస్ వద్ద 70% థియేటర్స్ హౌస్ ఫుల్ కావడంతో నిన్న టోటల్ వరల్డ్ వైడ్ గా 4.3కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలవారు అంచనావేస్తున్నారు.

#AravindaSamethaThirteenthDayCollections #AravindaSamethaVeeraRaghava #JrNtr