అరవిందసమేత సినిమాకి టర్నింగ్ పాయింట్ అదేనా…

Aravinda sametha , TrendingAndhra

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై లవకుశ సూపర్ హిట్ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తాజాగా అరవింద సమేత సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా దసరా కానుకగా ఈ నెల 11 న మన ముందుకు రాబోతుంది .

aravinda sametha ,NTR ,TrendingAndhra

ఎన్టీఆర్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈసినిమా ఎట్టి పరిస్తుతులలోను ఎన్టీఆర్ అభిమానులకు నిరాశ కలిగించకుండా ఉంచవలసిన మసాల విషయాలన్నీ ఈసినిమాలో ఉండబోతున్నాయి. ఇండస్ట్రీలో వినపడుతున్న వార్తల ప్రకారం ఈసినిమా ఫస్ట్ ఆఫ్ మరియు సెకండ్ ఆఫ్ పూర్తి కాంట్రాస్ట్ తో నడుస్తాయని టాక్.

Aravinda-Sametha , Trendingandhra

ఫస్ట్ ఆఫ్ అంతా ఎన్టీఆర్ లవ్ ట్రాక్ తో మాంచి జోష్ తో జోవియల్ గా ఎన్టీఆర్ అరవింద సమేత ని నడిపిస్తూ మధ్యలో కలర్ ఫుల్ సాంగ్స్ తో తన వెరైటీ స్టెప్పులతో ఆదరగోడతాడట. దీనికితోడు ప్రేక్షకులను నవ్వించే ఫుల్ కామెడీ సీన్స్ కూడ ఉన్నాయని టాక్.వీర రఘువ పాత్ర లో ఎన్టీఆర్ చేసే ఎమోషనల్ సీన్స్ ఈ సినిమా కే టర్నింగ్ పాయింట్ అవుతుందిట.