అల్లుడు కి టైం కలసి రావడం లేదు..!

అల్లుడు కి టైం కలసి రావడం లేదు..!

sialajareddy alludu

“నాగ చైతన్య” “అను ఇమ్మానుయేల్” జంట గా “మారుతీ” డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా “శైలజ రెడ్డి అల్లుడు” చైతన్య మారుతీ ఈ సినిమా ని ఏ టైం న స్టార్ట్ చేసారో కానీ ఈ సినిమా కి అసలు టైం కలసి రావడం లేదు.ఈ సినిమా ని ఆగష్టు 31 న విడుదల చేద్దాం అనుకున్నారు.కేరళ లో రికార్డింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా అక్కడ  భారీ వర్షాలు కారణం గా ఈ సినిమా లేట్ అయింది.ఈ సినిమా ను సెప్టెంబర్ 13 న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Also Read:—–రద్దైన ఎన్టీవీ వార్షికోత్సవ వేడుకలు

sialaja reddy teaser

తాజాగా కింగ్ నాగార్జున బర్త్డే కానుకగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేద్దాం అనుకున్నారు.కానీ నిన్న జరిగిన రోడ్ ప్రమాదం లో హరికృష్ణ గారు మరణించడం తో ట్రైలర్ లాంచ్ వాయిదా పడింది.త్వరలో కొత్త డేట్ ప్రకటిస్తాం అని నిర్మాతలు చెప్పారు.

Also Read:—–మళ్ళీ విల్లన్ గా “కలెక్షన్ కింగ్”???

hh