చిరంజీవి ని సప్రైజ్ చేసిన బాలకృష్ణ..!

చిరంజీవి ని సప్రైజ్ చేసిన బాలకృష్ణ..!

Chiranjeevi and Balakrishna

టాలీవుడ్ టాప్ హీరోలు అంటే ఒక్కపుడు గుర్తుకు వచ్చే పేరులు చిరంజీవి బాలకృష్ణ.ఎన్నో సార్లు బాక్సాఫీస్ దగ్గర వీరిద్దరూ పోటీ పడ్డారు.వీరిద్దరి అభిమానుల మద్య తారా స్థాయిలో వివాదాలు ఉండేవి.అభిమానుల మధ్య ఎన్ని వివాదాలు ఉన్న వీలు మాత్రం ఎప్పుడు కలిసే ఉండేవారు.ఒకరి వేడుకల్లో ఒకరు కలుసుకునేవారు.

Also Read:—-గీత గోవిందం నా సినిమాకి కాపీ…!

Balakrishna and chiru

 ఇక తాజాగా చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రీకరణ జరుగుతున్న లొకేషన్ కి బాలకృష్ణ వెళ్లి చిత్ర యూనిట్ సభ్యులను సప్రైజ్ చేసాడంట.ప్రస్తుతం బాలకృష్ణ ‘ఎన్టీఆర్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమా కు సంబంధించిన చిత్రీకరన హైదరాబాద్ శివారు ప్రాంతంలో జరుగుతుంది. సైరా చిత్రీకరణ కూడా అక్కడే జరుగుతుందని తెలుసుకున్న బాలకృష్ణ వారికి ఎలాంటి ఇన్ ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా వెళ్లాడట.

అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల

chiru and balaya

బాలయ్య రాకతో చిరంజీవి ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యాడు అని,ఇద్దరు దాదాపు గంట పాటు సరదాగా మాట్లాడుకున్నారు అంట.రెండు షాట్స్ చిత్రీకరణను బాలకృష్ణ దగ్గరుండి మరీ చూసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.కాని బాలయ్య సైరా సెట్స్ కు వెళ్లిన విషయం మాత్రం అధికారికంగా సినిమా యూనిట్ బయటపెట్టలేదు. సోషల్ మీడియాలో బాలకృష్ణ ,చిరంజీవిలకు సంబంధించిన ఫొటోలు కూడా రాలేదు

Also Read:—నితిన్ తరవాత రామ్ లో టెన్షన్????