ఎన్టీఆర్ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ ముఖ్యఅతిధి గా బాబాయ్

ఎన్టీఆర్ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ ముఖ్యఅతిధి గా బాబాయ్

aravinda sametha

యంగ్ టైగర్ ఎన్టీఆర్,పూజ హెడ్గే  జంటగా  త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో  హర్రిక అండ్ హాసిని క్రియేషన్స్ పథకం ఫై స్ రాధా కృష్ణ (చిన్నబాబు) నిర్మిస్తున్న  సినిమా “అరవింద సమేత వీర రాఘవ”. ఈ సినిమా అక్టోబర్ 11వ తేదీ రిలీజ్ కానుంది. ఈ సినిమా ఆడియో రిలీజ్ సెప్టెంబర్ 16 న నోవాటెల్ లో జరపాలని సినిమా  యూనిట్ భావించారు.

Also Read:—-టాలీవుడ్ లో రానున్న మరో బయోపిక్…!!!!

bbalakrishna ntr

అనూహ్యంగా హరికృష్ణ మరణంతో ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ ను అక్టోబర్ మొదటి వారం లో జరపాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసినట్టుగా తాజా సమాచారం.అరవింద సమేత ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు బాలకృష్ణ ను ముఖ్య అతిథిగా రానునాటు  సమాచారం. ఒకే వేదిక పై బాబాయ్, అబ్బాయి కనబడుతున్నారనే వార్తా తెలిసిన నందమూరి అభిమానులు తెగ ఆనందపడుతున్నారు.

Also Read:———రహాసంగా పెళ్లి చేసుకున్న స్వామి రా రా హీరోయిన్?????