భైరవ గీత ట్రైలర్ విడుదల

భైరవ గీత ట్రైలర్ విడుదల

Bhairava Geetha

సంచలన ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మకి చాల కాలంగా స‌రైన హిట్లు రావ‌డం లేదు. తన హోమ్ బేనర్ కంపెనీ ప్రొడక్షన్స్ పై నాగార్జున తో ఆఫీసర్ అనే సినిమా ని నిర్మించిన‌ వర్మకి ఈ సినిమా నిరాశ పరచింది. దీంతో కొన్నాళ్లు మౌనంగా ఉన్నాడు. ఇక ఇప్పుడు మరో చిత్రాన్ని తన నిర్మాణంలో రూపొందిస్తున్నాడు. భైరవగీత అనే టైటిల్ తో రూపొందుతుంది ఈ సినిమా.

Also Read:—పోలీసులకు పట్టుబడ్డ సమంత??????

bhairava geetham

Also Read:—–అదుగో ఫస్ట్ లుక్ విడుదల

                 అందుకే వాళ్ల కుటుంబానికి సినిమా ఇండస్ట్రీ లో ప్రతేక్య స్థానం

ఈ చిత్రంలో ధనంజయ మరియు ఇర్రా హీరో హీరోయిన్ లుగా నటిస్తున్నారు. సిద్ధార్ధ ఈ సినిమా తో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. దాదాపు చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది. ఈరోజు ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ట్రైల‌ర్ చూస్తుంటే ఈ మూవీ అభిమానులని త‌ప్ప‌క అల‌రించ‌నుంద‌ని అర్ధ‌మ‌వుతుంది. మరి చూడాలి వర్మ ఈ సరి అయిన హిట్ అందుకుంటాడేమో.

ట్రైలర్ చూడడానికి ఇక్కడ కిక్ చేయండి: