సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ZEE5 యాప్

ఇకపై మన ఎంటర్ టైన్ మెంట్ మన భాషలోనే.ఎందుకంటే మన భాషలో ఫీల్ ఉంది.ఇదే కాన్సెప్ట్ తో గ్రాండ్ గా రిలీజైంది ZEE5 యాప్.వినోదరంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ జీ-గ్రూప్ నుంచి సగర్వంగా విడుదలైంది ZEE5 యాప్.విశ్వవ్యాప్త వినోదమంతా ఇప్పుడు మీ చేతి వేళ్లకు అందుబాటులో ఉంటుంది.ఏం చూడాలనుకున్నా,ఎంత ఎంజాయ్ చేయాలనుకున్నా అదిప్పుడు మీ చేతిలో పని.

స్పెయిన్ లో సూపర్ హిట్ అయిన షో ఒకటుంది.అలాగే బ్రిటన్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసిన ఈవెంట్ కూడా ఒకటుంది.మరి అవేంటో మీరు చూడాలనుకుంటున్నారా..వీటితో పాటు కొరియా, ఉక్రెయిన్, టర్కీ, చైనా లాంటి దేశాలకు చెందిన ఇంటర్నేషనల్ షోలన్నీ ZEE5 యాప్ లో మీకు అందుబాటులో ఉన్నాయి.వీటికి అదనంగా జీ-5 ఒరిజినల్స్ పేరుతో ఎక్స్ క్లూజివ్ కంటెంట్ కూడా మీకు అందుబాటులో ఉంది.

ఇంటర్నేషనల్ షోలతో పాటు 3500 భారతీయ చిత్రాలు, మరెన్నో ఇంటర్నేషనల్ మూవీస్ ZEE5 యాప్ లో మీకు లభిస్తాయి.వీటితో పాటు 90 కి పైగా లైవ్ టీవీ ఛానల్స్ ను ZEE5లో చూసి ఎంజాయ్ చేయొచ్చు.అంతేకాదు.. మీకు నచ్చిన భాషను మీరు సెలక్ట్ చేసుకొని ఆనందించవచ్చు.

ఇంగ్లీష్,హిందీ, బెంగాళి, మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ,మరాఠి, ఒరియా,భోజ్ పురి, గుజరాత్, మరియు పంజాబీ లాంటి 12 భారతీయ భాషల్లో తమకు నచ్చిన జోనర్ లో, సినిమాలతో పాటు టి.వి షోస్ ని అందుబాటులోకి తీసుకు వచ్చింది ZEE5.

ఇండియాలోనే మొట్టమొదటి వాయిస్ సెర్చ్ ఆప్షన్ ఉన్న ఎంటర్ టైన్ మెంట్ యాప్ ZEE5.దీంతో యూజర్స్ టైప్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా తమకు నచ్చిన షో సెర్ట్ చేసి ఎంజాయ్ చేయవచ్చు.