నేడు కడప, రాజంపేట నేతలతో చంద్రబాబు సమావేశం

నేడు కడప, రాజంపేట నేతలతో చంద్రబాబు సమావేశం
కడప, రాజంపేట లోక్‌సభ నియోజకవర్గాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం సాయంత్రం సమావేశం కానున్నారు.
Chandrababu-Naidu, TrendingAndhra
పార్టీని పటిష్టపరిచే కార్యక్రమంలో భాగంగా తొలుత పార్లమెంటు నియోజకవర్గాలపై చంద్రబాబు దృష్టిసారించారు.దీనిలో భాగంగా నేడు కడప, రాజంపేట నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా పార్టీ పరిస్థితి, విపక్ష పార్టీల బలబలాలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.