సైలెంట్ గా పని కానిచ్చేస్తున్న చరణ్???

సైలెంట్ గా పని కానిచ్చేస్తున్న చరణ్???

rangasthalam

“రంగస్థలం” బ్లాక్ బ్లాస్టర్ తర్వాత రామ్ చరణ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.రంగస్థలం తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడం చరణ్ – బోయపాటిల కాంబో మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి.ఐతే ఈ సినిమా కు సంబంధించిన ఏ విషయం బయటకు రాకుండా సినిమా యూనిట్ చూసుకుంటుంది.టైటిల్ విషయంలో మొదట పలు పుకార్లు వచ్చిన  కాని ఇప్పుడు టైటిల్ విషయంలో కూడా ఎలాంటి లీక్ ఇవ్వడం లేదు.

Also Read:—ఆ దర్శకుడు తో బన్నీ తర్వాత సినిమా??

charan

భారీ హైప్ క్రియట్ ఐతే తర్వాత హైప్ అందుకోపోతే కష్టం అని సినిమా యూనిట్ భావిస్తుంది.సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే కానుగ సెప్టెంబర్ 2 న విడుదల చేయనునట్లు సమాచారం.ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.రంగస్థలం సినిమా లాగా ఈ సినిమా కూడా చరిత్ర  క్రియట్ చేస్తుంది అని మెగా అభిమానులు దీమా గా ఉన్నారు  

Also Read:—మళ్ళీ విల్లన్ గా “కలెక్షన్ కింగ్”???