బాబాయ్ కి సప్రైజ్ ఇవ్వనున్న అబ్బాయి????

బాబాయ్ కి సప్రైజ్ ఇవ్వనున్న అబ్బాయి????

pawankalyan,charan

మెగా హీరోల బర్త్ డేలు వస్తున్నాయి అంటే ఫ్యాన్స్ కు  పండగే ముఖ్యంగా మెగా హీరోలు చిరంజీవి,పవన్ కళ్యాణ్,రామ్ చరణ్,అల్లు అర్జున్ ల బర్త్ డేల కోసం ఆతృత గా వెయిట్ చేస్తుంటారు ఎందుకు అంటే ఆ రోజు వాళ్లు నటించిన సినిమాల ఫస్ట్ లుక్ లు టీజర్ ల కోసం ఎదురు చూస్తుంటారు.తాజాగా మెగాస్టార్ చిరంజీవి బర్త్డే కనుక గా “సై రా నరసింహ రెడ్డి” టీజర్ ను రిలీజ్ చేసారు.

Also Read:—-ప్లాప్ సినిమా తో రికార్డ్స్ క్రియేట్ చేసిన సూపర్ స్టార్???

power

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బోయపాటి శ్రీను డైరెక్షన్ నటిస్తున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్ ను చిరంజీవి బర్త్డే కానుకగా రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ “సై రా నరసింహ రెడ్డి” టీజర్ ను రిలీజ్ చేసి సరిపెట్టారు.ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ లుక్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే కానుకగా సెప్టెంబర్ 2 న విడుదల చేస్తునట్టు సమాచారం.ఇదే రోజు వరుణ్ తేజ్ నటిస్తున్న “అంతరిక్షం” సినిమా రెండో పోస్టర్ ని కూడా రిలీజ్ చేయనున్నట్టు సమాచారం

Also Read:——నందమూరి హరికృష్ణ ఇక లేరు