కొరటాల ఫై చిరు ఫాన్స్ ఫైర్????

కొరటాల ఫై చిరు ఫాన్స్ ఫైర్????

chiru koratala

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం “సై రా నరసింహ రెడ్డి” సినిమా తో బిజీ గా ఉన్నాడు.ఈ సినిమా షూటింగ్ సేరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.ఈ సినిమా ను వచ్చే సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.ఈ సినిమా ను త్వరగా పూర్తి చేసి చిరంజీవి తన తర్వాత సినిమా ఫై ద్రుష్టి పెట్టనున్నాడు.ఈ సినిమా తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో చిరంజీవి ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉందిఈ సంవత్సరం చివర్లో లేదా వచ్చే ఏడాది జనవరిలో సినిమాను సెట్స్ మీదకు వేలనుంది.

Also Read:—–పేపర్ బాయ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

koratalasiva

ఈ సినిమా లో తమన్నా,నిత్యమీనన్ లను హీరోయిన్ గా చేసుకుంటు సమాచారం.చిరంజీవికి జోడీగా తమన్నాను తీసుకున్నారు  అంటూ వస్తున్న వార్తలపై మెగా ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఈ మద్య ఈమె చేస్తున్న ఏ ఒక్క సినిమా కూడా సరిగా ఆడలేదు.ఈ సినిమా లో బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోవాలి మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.మరి చూడాలి కొరటాల మెగా ఫాన్స్ రిక్వెస్ట్ వింటాడో లేదో.

Also Read:—-జార్జియా లో సై రా యుద్ధం…!

                   రిలీజ్ కి రెడీ అయిన ధ్రువ నక్షత్రం

                  బుల్లితెర పై మహానటి సంచలనాలు