సుమంత్ అంటే ఏఎన్నార్ కి ఎందుకు అంత ఇష్టమో తెలుసా ….!

Sumanth, ANR,TrendingAndhra

సుమంత్ ..ఏఎన్నార్ మనవడిగా , నాగార్జున మేనల్లుడిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు . సమంత నటించిన సినిమాలన్నీ కూడా ఆయనకి మాస్ లో మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టాయి . ఇక పొతే ఏఎన్నార్ కి . సుమంత్ కి ఉన్న సంబంధం ఎవరికీ తెలియదు , సుమంత్ చిన్నప్పటి నుండి నాగేశ్వరరావు దగ్గరే పెరిగాడు . సమంత తల్లితండ్రులు వ్యాపారం నిమిత్తం అమెరికాలో ఉండడం తో , చిన్నప్పటి నుండి సుమంత్ బాగోగులన్నీ కూడా నాగేశ్వరావు చూసుకుంటూ వచ్చాడు . సుమంత్ అంటే నాగేశ్వరావు కి పంచ ప్రాణాలు . ఇక పొతే నాగార్జున కి కూడా తన ఇద్దరు కొడుకులకంటే సుమంత్ అంటేనే చాలా ఇష్టం , ఈ విషయాన్నీ నాగార్జున స్వయంగా చాలా సార్లు చెప్పాడు .

Nagarjuna

ఇక సుమంత్ పెళ్లి జీవితం లో జరిగిన గొడవలతో నాగేశ్వరావు చాలా కుంగిపోయాడు .అల్లారు ముద్దుగా పెంచుకున్న మనువడి జీవితం ఇలా అయిందని చాలా భాద పడ్డాడు . అందులోని సుమంత్ అక్కినేని కి మొదటి మనవడు కావటం లో సుమంత్ తో అందరికంటే కొంచెం అభిమానం ఎక్కువగా ఉండేది .

ప్రస్తుతం సుమంత్ , బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కతున్న చిత్రం లో ఏఎన్నార్ గా నటిస్తున్నాడు . ఇలా తన తాత రోల్ నటించటం నా పూర్వ జన్మ అదృష్టం అంటూ చెప్పుకొచ్చాడు సుమంత్ .