శ్రీనివాసకళ్యాణం స్పెషల్ షో రివ్యూ…!

శ్రీనివాస కళ్యాణం నితిన్ , రాశిఖన్నా జంటగా నంటించిన చిత్రం. తెలుగు సంప్రదాయ వివాహాల ప్రాముఖ్యతని తెలియజేసే ముఖ్యమైన అంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ చిత్రం ఆగష్టు 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Srinivasa Kalyanam Release Posters , trendingandhra

దిల్ రాజు సెలెబ్రిటీల కోసం శ్రీనివాస కళ్యాణం స్పెషల్ షో వేయించారు. ఈ షో చుసిన ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా పెళ్లి గురించి చెప్పే మరోఅద్భుతం అని చెప్పుకొస్తున్నారు.

పెళ్లైన వారు వారి పెళ్లిని ఈ చిత్రంతో గుర్తు చేసుకుంటారు. పెళ్లి కానీ వారు తమ పెళ్లి ఇలా జరగాలని కోరుకుంటారు. ఈ సినిమా వెంకటేశ్వర బ్యానర్ ని మరో మెట్టు ఎక్కిస్తుందని చిత్ర నిర్మాత దిల్ రాజు ఎంతో నమ్మకం తో చెపుతున్నారు.