మళ్ళీ  బరితెగించిన పూనంపాండే …!

poonam pandey,karma movie,trendingandhra

సినిమాలు తక్కువ పబ్లిసిటీ ఎక్కువ ఇది బాలీవుడ్ హాట్ గర్ల్ పూనం పాండే 
స్టయిల్. పబ్లిసిటీని రామ్ గోపాల్ వర్మ కంటే దారుణంగా వాడేస్తుంది పూనమ్.
చేతిలో సినిమా లేకపోయినా సోషల్‌ మీడియాలో ఎప్పుడూ టాక్ అఫ్ ది టౌన్
పూనమ్‌ పాండే. అప్పుడెప్పుడో చాలాకాలం క్రిందట క్రికెట్‌ వరల్డ్‌ కప్‌
పోటీల సందర్బంగా ‘నగ్నంగా మైదానంలో తిరుగుతా’ అని ప్రకటించడంతోనే పూనమ్‌
పాండే పేరు అందరికీ తెల్సింది. ఆ తర్వాత అనేక జిమ్మిక్కులు చేస్తూ కాలం
నెట్టుకోస్తుంది అమ్మడు.

poonam pandey , trendingandhra

కాగా ఆమెకు సినిమాలు కలసి రావడం లేదు. చాలా కాలం క్రితం నషా అనే సినిమా
చేసింది. ఇది ఆడలేదు. ఇప్పుడు మరో సినిమా చేసింది. అదే కర్మ. తాజాగా ఈ
సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. కర్మ అనే అమ్మాయి జీవితంలో ఎదురైన
పరిస్థితుల ఈ సినిమాలో చాలా హాట్ గా చుపిం చారు. వయసులో పెద్దవాడైన శక్తి
కపూర్ డబ్బు ఆశచూపించి కర్మ ను వసపరుచుకుంటాడు. తర్వాత ఏం జరిగింది
అన్నది స్టొరీ. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది హద్దులు లేని అడల్ట్ సినిమా.