శైలజ రెడ్డి అల్లుడు థియేట్రికల్ ట్రైలర్ విడదల

శైలజ రెడ్డి అల్లుడు థియేట్రికల్ ట్రైలర్ విడదల

నాగ చైతన్య అను ఇమ్మానుయేల్ జంటగా మారుతీ డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా “శైలజ రెడ్డి అల్లుడు” కొన్ని కారణాల వలన ఈ సినిమా విడదల కాలేదు.ఈ సినిమా ను సెప్టెంబర్ 13 న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను ఈ రోజు విడదల చేసారు.ట్రైలర్ మొత్తం మారుతీ తన మార్క్ కామెడీ తో నింపేసాడు.నాగ చైతన్య చాలా ఫ్రెష్ లుక్ లో కనిపిస్తున్నాడు.అను తన అందచందాలతో ఆకట్టుకుంది.ఇక శైలజ రెడ్డి గా నడిచిన రమ్య కృష్ణ బాగా చేసింది.హీరో ఫ్రెండ్ గా వెన్నల కిశోరె కామెడీ బాగుంది.

 

ట్రైలర్ చూడడానికి క్లిక్ చేయండి: