ఓన్ డబ్బింగ్ చెప్పాడని రెడీ అవుతున్న దేవదాస్ భామ???

ఓన్ డబ్బింగ్ చెప్పాడని రెడీ అవుతున్న దేవదాస్ భామ???

Rashmika Mandanna

“ఛలో” సినిమాతో తెలుగు లో పరిచయమైన రష్మిక మందన్న “గీత గోవిందం”సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంది. గీత పాత్రలో ఆమె నటన అన్ని వర్గాల ప్రేక్షకులను ను ఆకట్టుకుంది. ముఖ్యంగా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన గ్లామర్ తోను జనాలను మేపించింది.గీత గోవిందం సినిమా విజయంలో ముఖ్య పాత్రా పోషించింది రష్మిక. అయితే తాజాగా ఆమె మొదటి సారిగా తెలుగులో డబ్బింగ్ చెప్పబోతున్నాటు ఫలింనగర్ టాక్.

Also Read:—-అల్లు అర్జున్ నాని ని దాటేసిన దేవరకొండ…!

Rashmika Mandanna

ప్రస్తుతం రష్మిక నాగార్జున,నాని నటిస్తున్న మల్టీ-స్టారర్ మూవీ ‘దేవదాస్’ లోను “గీత గోవిందం” లాంటి బ్లాక్ బ్లుస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ తో రెండో సరి కలిసి ‘డియర్ కామ్రేడ్’ లాంటి క్రేజీ చిత్రాలతో బిజీగా ఉంది. కాగా దేవదాస్ చిత్రానికి డబ్బింగ్ చెప్పడానికి ఆమె రెడీ అవుతుందట. రష్మిక ‘గీత గోవిందం’ చిత్రానికే డబ్బింగ్ చెప్పాలనుకున్నప్పటికీ డేట్స్ ప్రాబ్లెమ్ వలన ఆ సినిమాకి డబ్బింగ్ ఆర్టిస్ట్ తో చెప్పించారు. ‘దేవదాస్’కు మాత్రం ఆమె డబ్బింగ్ చెప్పడానికి ముందు నుంచే ప్రిపేర్ అవుతుంది. ఈ సినిమా కూడా భారీ విజయాలు సాధిస్తే ఇక రష్మిక మందన్న తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోయినట్లే.

Also Read:—Idam jagath telugu film teaser digital views