మళ్ళీ విల్లన్ గా “కలెక్షన్ కింగ్”???

మళ్ళీ విల్లన్ గా “కలెక్షన్ కింగ్”???

mohan Babu

కెరీర్ ప్రరంభం లో విలన్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించినా నటుడు “మోహన్ బాబు” గారు తర్వాత హీరో గా సక్సెస్ అయ్యారు.హీరో గా ఎనో సూపర్ హిట్ సినిమాలు చేసారు.అయితే చాల కాలం తరువాత మల్లి అయిన ఓ వైవిధ్యమైన విలన్ పాత్రలో నటించడానికి అంగీకరించినట్లు తెలుస్తుంది.కోలీవుడ్ సూపర్ స్టార్ “సూర్య” తన కొత్త సినిమా సుధా కొంగర దర్శకత్వంలో చేయనున్నాడు
ఈ సినిమా లో విల్లన్ పాత్రకు మోహన్ బాబు ఐతే బాగుంటుంది అని ఆయనను అడిగారు అంట.కథ విని మోహన్ బాబు సినిమా చేయడానికి ఒప్పుకున్నారు అని సమాచారం.

Also Read:——వాళ్ళే మహేష్ అమ్మా నాన్న????

Mohan babu
ఇక తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ సినిమా ఒకేసారి తెరకెక్కునట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి త్వరలో ఒక అధికారిక ప్రకటన రావాల్సివుంది

Also Read:—–ఆలస్యం చేయనంటున్న అఖిల్????