రిలీజ్ కి రెడీ అయిన ధ్రువ నక్షత్రం

రిలీజ్ కి రెడీ అయిన ధ్రువ నక్షత్రం

vikram

తమిళ్ లో స్టార్ హీరో అయిన విక్రమ్ కు అటు తమిళ్ తో పటు తెలుగు లోను మంచి క్రేజ్ ఉంది.విక్రమ్ హీరో గా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో “ధ్రువ నట్చత్తిరమ్”అనే సినిమా లో నటిస్తున్నాడు.తెలుగు లో ఈ సినిమా “ధ్రువ నక్షత్రం”గా రానుంది.ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా అనివార్య కారణాల వలన ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది.ఈ వరం లో సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని డిసెంబర్ 21 ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Also Read:—నోటా రిలీజ్ డేట్ ఫిక్స్

vikram 2

ఈ సినిమా స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది .ఈ సినిమా లో హీరోయిన్ గా  రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్  నటిస్తున్నారు.ఈ సినిమాకి హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నాడు.చాలా కలం గా సరైన హిట్ లేని విక్రమ్ ఈ సినిమా తో  హిట్ కొడతాడా లేదో చూడాలి.

Also Read:—–జార్జియా లో సై రా యుద్ధం…!