డార్లింగ్ కోసం ౩ ఏళ్లుగా ఎదురుచూస్తున “జిల్” డైరెక్టర్..!

డార్లింగ్ కోసం ౩ ఏళ్లుగా ఎదురుచూస్తున “జిల్” డైరెక్టర్..!

prabhas pic

ప్రభాస్ నిన్న మొన్నటివరకు టాలీవుడ్ కి పరిమితమైన ఈ హీరో సడన్ గా బాహుబలి సినిమా తో ఇంటర్నేషనల్ వైడ్ గా పేరు సంపాదించాడు. ఈ మధ్యే ఇండియా టుడే వారు నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పోల్ లో మేల్ సూపర్ స్టార్ విభాగంలో టాప్-5 లో చోటు సాధించిన ఒకే ఒక్క సౌత్ ఇండియన్ హీరో ప్రభాస్. సో అటోమేటిక్ గా ప్రభాస్ తదుపరి చిత్రం పై ప్రేక్షకులలో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రభాస్ ప్రస్తుతం ‘సాహో’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కు రిలీజ్ అవుతుంది.ప్రేక్షకులలో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

Also Read:—ఓన్ డబ్బింగ్ చెప్పాడని రెడీ అవుతున్న దేవదాస్ భామ???

Prabhas Radha Krishna Movie

ఈ సినిమా కాకుండా ప్రభాస్ మరో లవ్ స్టోరీకి పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను UV క్రియేషన్స్ వారే నిర్మిస్తారు.2015లో రిలీజ్ అయిన జిల్ తరవాత మరి ఆ సినిమా చేయని రాధా కృష్ణ మూడేళ్లుగా ప్రభాస్ కోసం ఎదురు చూస్తున్నాడు.మొదట ఈ సినిమాను ఆగష్టు మూడో వారంలో లాంచ్ చేసేందుకు మొదట ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడేమో మూడోవారం పూర్తయి నాలుగో వారం లోకి అడుగుపెట్టినా ప్రభాస్ లవ్ స్టొరీ న్యూస్ మాత్రం వినిపించడం లేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా లాంచ్ ను కొద్ది రోజులు వాయిదా వేయాల్సింది గా ప్రభాస్ కోరడంతో దర్శక-నిర్మాతలు పోస్టుపోన్ చేసారంట. మరి కొత్త లాంచ్ డేట్ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ లేదు.అక్టోబర్ లేదా నవంబర్ లో సినిమా ను స్టార్ట్ చేస్తారు అని సమాచారం.

Also Read:—టాలీవుడ్ లో రానున్న మరో బయోపిక్???

Prabhas Latest Photo
ఇక ఈ లవ్ స్టొరీ1960 బ్యాక్ డ్రాప్ లో యూరప్ లో జరిగే అద్భుతమైన ప్రేమకథను తెరపై చూపించనున్నారు రాధాకృష్ణ. యూరప్ లోనే మెజారిటీ పార్ట్ చిత్రీకరణ సాగనుంది అని టాక్

Also Read:—-పూరి జగన్నాధ్ కి ఎన్ని కష్టాలో???