నారా భువనేశ్వరి ఆస్తులు విలువ ఎంతో తెలుసా …..!

nara bhuvaneswari , nara chandrababu wife , trendingandhra

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్పే ఒకే ఒక మాట నా జేబులో ఒక్క రూపాయి కూడా లేదు అని . ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ రూపాయి తో పనేంటో ఎవరికీ అంతుచిక్కని ప్రశ్న . పదే పదే చెబుతుంటారంటే తాను ఎంతటి నిజాయితీపరుడో అని జనాలు అనుకోవాలన్నది ఆయన తాపత్రయం. కానీ అయన గురించి తెలియనిది ఎవరికో మాత్రం ఆయనకే అర్థంకాలేదు .

chandrababu , trendingandhra

అసలు ఇప్పుడు ఇదంతా ఎందుకు అని అనుకుంటున్నారా! ,ఆ మాట కొస్తే నేను నిప్పు ,సత్యహరిచంద్రుడికి తమ్ముడిని అని చెపుకునే బాబుకి భార్య ఆస్తి విలువెంతో తెలియదేమో పాపం .లేకపోతె భార్య ఆస్తి తనది కాదు అనుకుంటాడో ..మరి . హెరిటేజ్ ఫుడ్స్ వాటాదారుగా ఉన్న భువనేశ్వరి సంపద రూ. 1,200 కోట్లుగా ఉన్నట్లు బార్‌క్లేస్ తాజా జాబితా వెలువడించింది .

nara bhuvaneswari , trendingandhra

తెలుగు రాష్ట్రాల నుంచి మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రమోటర్లు పి.పిచ్చిరెడ్డి, పి.వి.కృష్ణారెడ్డి, హెటెరో డ్రగ్స్ ప్రమోటరు బి.పార్థసారథిరెడ్డి ఈ జాబితాలో టాప్ – 3 స్థానాల్లో నిలిచారు.తెలుగు రాష్ట్రాల నుంచి ఈ జాబితాలో స్థానం పొందిన వారిలో ఎక్కువ మంది ఫార్మా సంస్థల అధిపతులే ఉండటం గమనార్హం.