ఏ సంఖ్య గల వాహనాలన్నీ ప్రమాదాలకు గురి అవుతున్నాయో తెలుసా

vehicles accidents, trendingandhra

ఎక్కువగా ప్రమాదాలకు గురైయ్యే వాహనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం . ఇది చాలా ముఖ్యమైన విషయం ,ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవడం చాలా ముఖ్యం . ప్రమాదానికి గురైయ్యే వాహన సంఖ్య గురించి తెలుసుకునే ముందు ..అసలు వాహన సంఖ్యని ఎలా లెక్కించాలి అని తెలుసుకుందాం . వాహన సంఖ్య నిలెక్కించేటప్పుడు అందరూ ఒక పెద్ద పొరపాటు చేస్తూ ఉంటారు . అదేమిటంటే వాహన సంఖ్య కి చివరి నాలుగు అంకెలనే లెక్కిస్తుంటారు , ఇది చాలా తప్పు పద్దతి . ఏదైనా వాహన సంఖ్య నీ లెక్కించేటప్పుడు మొత్తం వాహనం పై ఉండే రాష్ట్రం కోడ్ తో సహా అన్ని అక్షరాలని లెక్కించాలి . వాహనం పై ఆగ్లం లో ఉండే అక్షరాలకు సరిపడే నెంబర్స్ తో లెక్కించాలి . ఈ విధంగా పైథాగరస్ పద్ధతిలోను , చల్దియాన్ పద్ధతిలోను ఏవిధంగా లెక్కించిన వాహన సంఖ్య మూడు రాకుండా చూసుకోవడం చాలా మంచిది .

ఎందుకు అంటే మూడు అంకె గల వాహనాలు ఎక్కువగా ప్రమాదాలకు గురౌతాయని శాస్రాలు చెప్తున్నాయి . ఈ నెంబర్ గల వాహనాలకు ముందుభాగం లో డ్యామేజ్ కలుగుతాయనేది మనకి తెలుస్తుంది . ప్రమాదలుఎక్కువగా జరిగే వాహనాలన్నీకూడా ఎక్కువగా 3 నెంబర్ గల వాహనాలే అని కొన్ని పరిశోధనల వల్ల తెలుస్తుంది . ఇప్పుడు మనం కొన్ని చూద్దాం …

ఒక వాహనం నెంబర్ నీ తీసుకుంటే ..MH 06 J 8957 .

ఈ సంఖ్యని చాల్డియన్ పద్ధతిలోను ,పైథాగరస్ పద్దతి లోను చూస్తే ..వరుసగా 9 ,3 వస్తుంది . ఈ వాహనం ప్రమాదానికి గురైన వాహనం.

మరొక వాహనం నెంబర్ నీ తీసుకుంటే ….TS 08 ub 1319

ఈ వాహన సంఖ్యని లెక్కిస్తే చాల్డియన్ పద్దతిలో , పైథాగరస్ పద్దతిలో చూస్తే వరుసగా 1 , 3 వస్తాయి . ఇది కూడా ప్రమాదానికి గురైన వాహనమే .

ఇంకొక వాహనం నీ తీసుకుంటే …..kl 04 r 9586

ఈ వాహన సంఖ్యని లెక్కిస్తే చాల్డియన్ పద్దతిలో 3 , పైథాగరస్ పద్దతిలో 1 వస్తుంది.ఇది కూడా ప్రమాదానికి గురైన వాహనమే .

అంటే ఇక్కడ మరో విషయం కేవలం మూడో నెంబర్ వాహనాలు మాత్రమే ప్రమాదానికి గురౌతాయి అని కాదు , ఎక్కువ శాతం మూడో నెంబర్ వాహనాలు గురౌతాయి అని చెప్తున్నాము . అలాగే వాహన ప్రమాదానికి పుట్టిన రోజు , జన్మ నక్షత్రం కూడా కారణం కావచ్చు . వాహనాన్ని తీసుకునే ముందు ఏ పద్దతిలో చూసిన కూడా వారి అదృష్ట సంఖ్య వచ్చేలా చూసుకోవాలి . ఏదైనా వాహనం తీసుకున్నాక మనకి అదృష్ట సంఖ్య రాకపోతే ,భయపడాల్సిన అవసరం లేదు ,మన వాహన సంఖ్య నీ మన అరచేతి సైజు లో స్టికర్ గా చేసి మన వాహనం ముందుభాగం లో పెట్టడం వల్ల మనం ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చు .

#Doyouknowwhichnumbervehiclesareundertheriskofaccidents #Accidents #Vehicles