పవన్ కంటే శ్రిరెడ్డి బెటర్.. ఎందుకో తెలుసా..?

sri reddy ,trendingandhra

ఇటీవల శ్రీకాకుళం జిల్లాను తిత్లి తుఫాను వణికించిన సంగతి అందరికి తెలిసిందే. జిల్లాలో దాదాపు వ్యవస్తలు అన్ని ఈ తుఫాన్ కి దెబ్బతిన్న సంగతి అందరు చూసారు. దీనితో పెద్ద ఎత్తున అందరు సాయం చేస్తూ సిక్కోలు జిల్లాకు అండగా ఉంటున్నారు. ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున జిల్లా కోసం సహాయకార్యక్రమాలు చేపడుతుంది. అటు దాతలు కూడా పెద్ద ఎత్తున సహాయం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కోసం సిని పరిశ్రమతో పాటు గా రాజకీయ పారిశ్రామిక వర్గాలు కూడా ముందుకి వస్తున్న సంగతి తెలిసిందే.

sri reddy,trendingandhra

ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించి అక్కడి పరిస్థితుల మీద గవర్నర్ కి ఒక నివేదిక కూడా ఇచ్చారు. అయితే తన జేబులో నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కాని పవన్ కళ్యాణ్ ని నిత్యం వ్యతిరేకించే శ్రీరెడ్డి అనే వర్ధమాన నటి మాత్రం తన సినిమా కోసం వచ్చిన అడ్వాన్స్ ని ఇచ్చేసింది. అలాగే సంపూర్నేష్ బాబు కూడా 50 వేలు ఇచ్చేసారు. దీనితో పలువురు పవన్ కళ్యాణ్ కంటే శ్రీరెడ్డి ఈ విషయంలో చాలా మెరుగు అంటున్నారు.

#DoYouKnowWhySriReddyisbetterthanPawanKalyan #TitliCyclone #PawanKalyan