గీత గోవిందం నా సినిమాకి కాపీ…!

గీత గోవిందం నా సినిమాకి కాపీ…!

Geetha Govindam3

విజయ్ దేవరకొండ,రష్మిక మందన్న జంటగా పరశురామ్ దర్శకత్వంలో గీత ఆర్ట్స్ 2 బ్యానర్ ఫై బన్నీ వాసు నిర్మించిన సినిమా “గీత గోవిందం”.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీగా సందడి చేస్తుంది.కాగా ఈ సినిమా ఫై  దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కొన్ని వ్యాఖ్యలు చేసారు.

Also Read:—–ప్రభాస్ ను ఇంప్రెస్స్ చేసిన పేపర్ బాయ్..!

Raghavendrarao

రాఘవేంద్రరావు ఈ సినిమా మీద స్పందిస్తూ 20 సంవత్సరాల క్రితం తాను తీసిన “పెళ్లి సందడి” సినిమా తీయడం జరిగింది.ఇన్నేళ్లకి ‘గీత‌ గోవిందం’ సినిమా మా సినిమాను గుర్తు చేసింది.డైరెక్టర్ పరశురామ్ మా సినిమా ను కాపీ కొట్టాడు అని సరదాగా అన్నాడు.ఆ సినిమాకి కూడా ప్రొడ్యూస్ చేసింది అల్లు అరవిందియే.ఏమైనా పరశురామ్ ఇంతటి చక్కటి సినిమా తీసినందుకు అయిన సంతోషం వేత్త చేసారు.

Also Read:—100కోట్ల క్లబ్ లో జాయిన్ అయిన యువ హీరో ??