అమ్మాయిలకు ఏడాదిలో 627 గంటలు అదే పని….!

beauty tips for girls,Beautytips,TeenagrGirlBeautyTips,BeautyTipsForCollegeGirls,Married ladies beauty tips,agedladies beautytips,trendingandhra

ఆడవాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. తాము నచ్చిన, మెచ్చిన విషయాల్లో వారు చొరబడిపోయారంటే వారు అంత తొందరగా బయటకు రారు. అది సౌందర్య పోషణ అయినా, సీరియల్స్ వీక్షణం అయినా, బట్టల షాపింగ్ అయినా వారికి వారే సాటి. ఇక అసలు విషయానికి వస్తే.. మహిళలు తమ అందం పై పెట్టె శ్రద్ద గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. వారు తమ అందంపై చూపించే శ్రద్ద, వెచ్చించే సమయం గురించి ఆసక్తికర నిజాలు ఒక పరిశోధనలో వెల్లడయ్యాయి. వారానికి సరాసరిన మహిళ తన అందంపైన 12 గంటల 4 నిమిషాల సమయం వెచ్చిస్తుందట. ఏడాది మొత్తం చూసినప్పుడు ఇది 627 గంటల 28 నిమిషాలని ఓ అధ్యయనంలో తేలింది. ఇంకా ఆ అధ్యయనంలో ఏమేం తేలాయో తెలుసుకోండి.

తాను ఆ సమయంలో ఏ దుస్తులు ధరించాలనే అంశంపై పడే తర్జనభర్జనను ఓ వారానికి లెక్కిస్తే అది 50 నిమిషాలుంటుందట. అంతగా ఆలోచించి సెలక్ట్ చేసిన తర్వాత కూడా మళ్లీ.. అవి తనకు బాగున్నాయో లేదోనని చెక్ చేసుకునేందుకు మరో 30 నిమిషాలు పడుతుందట. మొత్తం 2000 మంది మహిళలపై జరిపిన అధ్యయనంలో ఈ ఆసక్తికర విషయం గంటలు, నిమిషాలతో సహా వెల్లడైంది. ఇంకా టీనేజ్ అమ్మాయిల్లో 10 మందికి తొమ్మిది మందీ తమ అందం ఆకర్షణీయంగా చూపే దుస్తుల కోసం ఆరాటపడతారట. మొత్తంమ్మీద చూస్తే అందం కోసం మహిళలు వెచ్చించే సమయం సామాన్యమైంది కాదని తేలింది. అందుకే ఆడవాళ్లతో ఎక్కడికైనా వెళ్లాలని ఫిక్స్ అయితే రెడీ అవడానికి ఓ గంటో, రెండు గంటలో కేటాయించమని ఆ పరిశోధకులు ఓ సలహా ఇచ్చారండీ….

తాను ఆ సమయంలో ఏ దుస్తులు ధరించాలనే అంశంపై పడే తర్జనభర్జనను ఓ వారానికి లెక్కిస్తే అది 50 నిమిషాలుంటుందట. అంతగా ఆలోచించి సెలక్ట్ చేసిన తర్వాత కూడా మళ్లీ.. అవి తనకు బాగున్నాయో లేదోనని చెక్ చేసుకునేందుకు మరో 30 నిమిషాలు పడుతుందట. మొత్తం 2000 మంది మహిళలపై జరిపిన అధ్యయనంలో ఈ ఆసక్తికర విషయం గంటలు, నిమిషాలతో సహా వెల్లడైంది. ఇంకా టీనేజ్ అమ్మాయిల్లో 10 మందికి తొమ్మిది మందీ తమ అందం ఆకర్షణీయంగా చూపే దుస్తుల కోసం ఆరాటపడతారట. మొత్తంమ్మీద చూస్తే అందం కోసం మహిళలు వెచ్చించే సమయం సామాన్యమైంది కాదని తేలింది. అందుకే ఆడవాళ్లతో ఎక్కడికైనా వెళ్లాలని ఫిక్స్ అయితే రెడీ అవడానికి ఓ గంటో, రెండు గంటలో కేటాయించమని ఆ పరిశోధకులు ఓ సలహా ఇచ్చారండీ…

#BeautyTipsForGirls #Beautytips #TeenagrGirlBeautyTips #BeautyTipsForCollegeGirls #BeautyTipsForMarriedG