ఎన్టీఆర్ సినిమా లో హీరోయిన్ ఫిక్స్ ..!

త్రివిక్రమ్ తన ప్రతి సినిమాకు హీరోయిన్లను రిపీట్ చేసే అలవాటును కంటిన్యూ చేస్తుంటారు.ఈ క్రమంలోనే త్రివిక్రమ్ చివరి సినిమా అజ్ఞాతవాసి సినిమా హీరోయిన్ అను ఎమ్మాన్యుయేల్‌ను ఫిక్స్ చేశారని వార్తలు వచ్చాయి.అనూతో పాటు మరో ఒకరు ఇద్దరు హీరోయిన్ల పేర్లు సైతం వినిపించినా,అవేవి ఫైనలైజ్ కాలేదు.

డీజే సినిమా లో హీరో ఇన్ గా చేసిన పూజ హెడ్జ్ బెల్లం కొండ సాయి శ్రీనివాస్ సరసన సాక్ష్యం సినిమా తో మన ముందుకు వస్తున్నా ,ఈభామ మళ్ళీ ఎన్టీఆర్ సినిమా లో నట్టించ బోతుంది అన్న విష్యం తాజా గా వెలుగు లో కి వస్తుంది.

దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.ఇప్పటికే పూజా అంటే తెలుగు కుర్రకారు పడి చస్తున్నారు.ఆమెను తీసుకుంటే సినిమాకు చాలా ప్లస్ అవుతుందని త్రివిక్రమ్ భావిస్తున్నారు.ఈ క్రమంలోనే పూజను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసేశారు.