ప్రభాస్ ని చూసి హీరోలు నేర్చుకోవాలి

ప్రభాస్ ని చూసి హీరోలు నేర్చుకోవాలి

kerala minister

కేరళ లో భారీ వర్షాల కారణం గా వందల సంఖ్యలో మరణించారు.కేరళను ఆదుకోవాలని అక్కడి సీఎం పిలుపునివ్వడంతో ఎంతో మంది ఎన్నో కోట్ల రూపాయలను పంపించారు.దేశం మొత్తం కేరళ కు అండగా నిలబడింది.కేరళను ఆదుకోవడంలో సినీ ప్రముఖులు కూడా కీలక పాత్ర పోషించారు. తెలుగు తమిళం మలయాళ  హిందీ నటులు కానీ ఇతర సినీ స్టార్లతో పోలిస్తే మలయాళ సినీ పరిశ్రమకు చెందిన స్టార్స్ ఆర్థిక విరాళాలు తక్కువే అందించారనే విమర్శ ఉంది. అందరికంటే ముందు తమిళ స్టార్ హీరోలు సూర్య-కార్తి లు రూ.25 లక్షలు ప్రకటించారు. ఆ తర్వాత మిగతా హీరోలు కూడా భారీగానే విరాళాలందించారు.

Also Read:—–ఫసక్ ట్రోలింగ్ పై మోహన్ బాబు ట్విట్

kerala minister Surendran

కేరళ మంత్రి సుందరేశన్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో గొప్ప నటులున్నారు.ఒక్కో సినిమాకు 4 కోట్ల వరకూ సంపాదిస్తున్నారు మలయాళ నటులు విరాళాలు పెద్ద ఎత్తున ఇవ్వలేదని వారు మండిపడ్డారు.కానీ తెలుగు హీరో ప్రభాస్ రూ.కోటి విరాళం ఇచ్చారు. అతడిని చూసి అందరు నేర్చుకోండి’ అంటూ సంచలనం సృటించారు.

Also Read:—“యూ టర్న్” ప్రమోషనల్ సాంగ్ విడుదల