అమర్ అక్బర్ ఆంటోని పివోట్ …!

amar akbar anthony pivot , amar akbar anthony , trendingandhra

శ్రీను వైట్ల – మాస్ మహా రాజా రవితేజ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. నీకోసం , వెంకీ , దుబాయ్ శ్రీను వంటి చిత్రాలు తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూవీ కావడం తో ఈ మూవీ ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయ్. ఇక ఈ మూవీ లో రవితేజ త్రిపాత్రాభినయం చేస్తున్న సంగతి తెల్సిందే.

Amar-Akbar-Anthony , raviteja , trendingandhra

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ కీ సంబందించిన పివోట్ వీడియో ను చిత్ర యూనిట్ విడుదల చేసారు. ఈరోజు శ్రీను వైట్ల పుట్టినరోజును సందర్బంగా 39 సెకండ్ల నిడివిగల ఈ పివోట్ వీడియో ను అభిమానులను అందించారు.

ఈ వీడియో లో రవితేజను వివిధ వెరియేషన్ల్స్ లో చూపిస్తూ.. సరికొత్త బ్యాగ్రౌండ్ స్కోర్ తో కట్ చేసారు. ఈ పివోట్ ప్రస్తుతం సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజకు జోడిగా ఇలియానా నటిస్తున్నది. నవంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక మీరు కూడా ఈ వీడియో ఫై లుక్ వెయ్యండి.