శృంగారంలో ఎపుడు పాల్గొనాలి.. మంచి రోజు ఎప్పుడో తెలుసా ..!

indiansex,firsttimesex,worldsex,did you know a good day to when are you in sex,trendingandhra

ప్రపంచంలోని అనేక దశాల్లో శృంగారం బహిరంగ విషయం. కానీ మన దేశంలో మాత్రం అది రహస్య విషయంగానే ఉంది. అలాంటి శృంగారంలో ఏ సమయంలో పాల్గొనాలి, ఏది మంచిరోజు తదితర విషయాలపై శృంగార బొమ్మలు తయారుచేసే లవ్‌ హనీ అనే సంస్థ సర్వే నిర్వహించింది. ఇందులో అనేక ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.

ఈ సర్వే ఈ సంస్థ మూడు వేల జంటలను ఎంపిక చేసుకుంది. ఆ సర్వే ప్రకారం వారంలో మిగిలిన రోజులతో పోలిస్తే 44 శాతం మంది దంపతులు శని, ఆదివారాల్లోనే శృంగారాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నట్టు తేలింది. ఆదివారం 16 శాతం మంది, శుక్రవారం 23 శాతం మంది శృంగారానికి ఆసక్తి చూపుతున్నారట. శనివారం సాయంత్రం 7.30 సమయానికి చాలామంది దంపతులు సెక్స్‌లైఫ్‌ ఎంజాయ్‌ చేయడానికి ఆసక్తి చూపుతున్నారట.

ఉదయం నిద్రలేచే సమయంలో పురుషుల్లో శృంగార కోరికలు ఎక్కువగా ఉంటాయనీ, కొన్ని సార్లు సాయంత్రం 4.30 గంటలకు కూడా అలాంటి కోరికలే కలుగుతున్నట్టు తెలిపింది. పని ఒత్తిడి కారణంగా, తెల్లవారుజామున సెక్స్‌ చేయడానికి కేవలం 10 శాతం మంది మాత్రమే ఆసక్తి చూపుతున్నారట.

అదేసమయంలో అన్నింటికంటే అతితక్కువ మంది శృంగారంలో పాల్గొనే రోజు మంగళవారంగా తేలింది. దాని తర్వాత స్థానంలో గురువారం ఉంది. మిగిలిన వారాలైన సోమవారం రోజు 8 శాతం మంది, బుధవారం 7 శాతం మంది శృంగారంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపు తున్నారట. పైగా శృంగార కోరికలనేవి వేసవికాలంలో ఎక్కువగా కలుగుతున్నాయని వారు నిర్వహించిన పరిశోధనలో తేలింది.