అదిరిపోతున్న దేవదాస్ ప్రీ-రిలీజ్ బిజినెస్…..!

nani nagarjuna devdas movie , devdas movie 2018 , trendingandhra

నాగ్, నానిల మల్టీస్టారర్ చిత్రం ‘దేవదాసు’. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ఇందులో డాన్ గా నాగార్జున, డాక్టర్ గా నాని కనిపించనున్నారు. వారికి జోడిగా ఆకాంక్ష సింగ్, రష్మిక మందనలు జతకట్టబోతున్నారు. ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

devdas movie, devdas , trendingandhra

తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే టైటిల్ ఇది. లెటెస్ట్ ‘దేవదాస్‘పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోయే రేంజ్ లో జరిగిపోయినట్టు సమాచారమ్. ఆంధ్రాలో రూ. 14 కోట్లు, నైజామ్ లో రూ. 11 కోట్లు, సీడెడ్ లో రూ. 5 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 4.50 కోట్ల బిజినెస్ జరిగినట్టు సమాచారమ్. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 30 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్, ప్రపంచవ్యాప్తంగా రూ. 37 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిపోయింది.

devadas movie , trendingandhra

నాగ్, నాని కలిసి నటించడంతో ఇటు యూత్, అటు ఫ్యామిలీ ఆడియెన్స్ ను ‘దేవదాస్‘ ఆకట్టుకుంటోంది. ఒకవేళ దేవదాస్ హిట్టయితే.. దేవదాస్ సీక్వెల్ కూడా తెరకెక్కే ఛాన్స్ ఉంది.