పూరి జగన్నాధ్ కి ఎన్ని కష్టాలో???

పూరి జగన్నాధ్ కి ఎన్ని కష్టాలో???

Puri Jagannadh

తెలుగులో అగ్ర దర్శకుడిగా ఉన్న స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రస్తుతం చాలా బ్యాడ్ టైం లో  ఉన్నాడు.ఇటీవల సరైన విజయాలు లేక బాగా వెనుకపడిపోయారు.టెంపర్ సినిమా తరువాత అయిన తీసిన సినిమాలు అని వరుస ప్లాపులే అంతే కాకుండా  అయ్యానా కొడుకు ఆకాష్ పూరిని హీరోగా మెహబూబా తీస్తే కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా రాలేదు అని టాక్.

Also Read: రక్షా బంధన్ ప్రాముఖ్యత..!

సో కొంత గ్యాప్ తీసుకున్న పూరి ఇప్పుడు కొత్త వాళ్ళతో సినిమా చేసే ప్లాన్ లో పడ్డాడు.దానికోసం కొత్త నటులు కావాలి ని ప్రకటన కూడా ఇచ్చాడు.ఈసారి పూరి ఒక ప్రేమకథ రెడీ చేస్తున్నాడని టాక్.పవన్ కళ్యాణ్-మహేష్ బాబు-ఎన్టీఆర్ లాంటి స్టార్ల తో వరసబెట్టి హిట్స్ ఇచ్చిన పూరి ఇప్పుడు కొత్తవాళ్లతో సినిమా చేయాల్సివస్తుంది.ఈ సినిమా తో ఎలాగైనా హిట్ కొట్టి తానేంటో నిరూపించుకోవాలి అనుకుంటున్నాడు పూరి.చూడాలి ఈ సినిమా తో అయిన పూరి హిట్ కొడతాడా లేదో చూడాలి.

Also Read: — మహేష్ పాత్రలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ …!