శ్రీ విళంబి నామ సంవత్సర “కార్తీకమాసము”లో శుభ ముహూర్తములు

sri vilambi nama in the year kartikamasam good days,panchang,telugu panchang,kartikamasam,trendingandhra

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151

జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ”ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత”

ఎం.ఏ జ్యోతిషం – పి.హెచ్.డి “గోల్డ్ మెడల్” ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,

యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,

పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.

సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

గమనిక:- నవంబర్ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని, అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది. మీకు కావలసిన “మూహూర్త సమయం” కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని, మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ,తాంబూలాదులనిచ్చి, మీ తారబలం, చంద్రబలం, గురుబలం, దశబలం, గోచారబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన మూహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు జైశ్రీమన్నారాయణ.

ముఖ్య గమనిక :- తేదీ 13-11-2018 నుండి 11-12-2018 వరకు గురు మౌఢ్యమిగా నిర్ణయించబడినది.గురు మౌఢ్యమి కారణంగా రహిత సంబధం లేకుండా అన్నప్రాశన,సీమంత ముహూర్థాలు యివ్వడం జరిగినది.

09-11-2018 శుక్రవారం

అన్నప్రాసనకు

సీమంతమునకు

11-11-2018 ఆదివారం

అన్నప్రాసనకు

సీమంతమునకు

14-11-2018 బుధవారం

అన్నప్రాసనకు

సీమంతమునకు

19-11-2018 సోమవారం

అన్నప్రాసనకు

సీమంతమునకు

21-11-2018 బుధవారం

అన్నప్రాసనకు

సీమంతమునకు

24-11-2018 శనివారం

వ్యాపారాదులు,ప్రయాణం

25-11-2018 ఆదివారం

అన్నప్రాసనకు

సీమంతమునకు

గమనిక :-

గురుమౌఢ్యమి తేదీ 13-11-2018 నుండి 11-12-2018 వరకు గురు మౌఢ్యమి ఉన్నది కావున ఏ శుభముహూర్తాలకు అనుకూలం కాదు.

* ~(సాధారణ శుభసమయాలు)~ *

ఈ సాధారణ శుభసమయాలలో సామాన్యమైన వ్యాపార వ్యవహారాలకు,మత్స్యయంత్ర స్థాపనలకు,ప్రయాణాలకు,రిజర్వేషన్ అడ్వాన్స్ బుక్కింగులకు,ఆపరేషన్లకు,నామకరణములకు,శాంతి ప్రక్రియలకు ఉద్యోగ దరాకాస్తులు మొదలైన సాధారన శుభసందర్భాన్ని అనుసరించి మీ తారబలం ఈ క్రింద తెలిపిన సమయాలను ఉపయోగించుకొనుటకు ఉపయోగ పడుతుంది.

తేది 9-11-2018 శుక్రవారం ***

తేది 11-11-2018 ఆదివారం***

తేది 14-11-2018 బుధవారం***

తేది 15-11-2018 గురువారం***

తేది 16-11-2018 శుక్రవారం***

తేది 17-11-2018 శనివారం***

తేది 18-11-2018 ఆదివారం***

తేది 19-11-2018 సోమవారం***

తేది 21-11-2018 బుధవారం***

తేది 23-11-2018 శుక్రవారం***

తేది 24-11-2018 శనివారం***

తేది 26-11-2018 సోమవారం***

తేది 29-11-2018 గురువారం***