కింగ్ కూడా శ్రీనువైట్ల కి కంగు తినిపించాడు

The King also kills Srinu Vaitla, Trending Andhra

కింగ్ నాగార్జున , శ్రీనువైట్ల కాంబినేషన్ లో వచిన్న సినిమా కింగ్. ఆ సినిమా ఘనవిజయాన్ని సాధించింది. ఆ సినిమా ఠీ నాగార్జునకి కింగ్ అని పేరు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కింగ్ నాగార్జున అనే అంటారు. నాగార్జున – శ్రీనువైట్ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. శ్రీనువైట్ల టేకింగ్ కూడా నాగార్జునకు ఇష్టం ఉండటం తో అప్పట్లో అఖిల్ తో సినిమా చేయమని అడిగాడట నాగ్. కానీ అప్పుడు అదికుదరలేదు. సో , ఇప్పుడు అఖిల్ తో సినిమా చెయ్యాలని శ్రీనువైట్ల భావిస్తున్నాడట. ప్రస్తుతం అఖిల్ తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి తో కలిసి mr.మజ్ను సినిమా లో నటిస్తున్నాడు.

Image result for Akkineni nagarjun image

ఈ సినిమా తరువాత అఖిల్ మారె సినిమా ని సైన్ చెయ్యలేదు. కావున అఖిల్ తో సినిమా కోసం శ్రీనువైట్ల , నాగార్జునని సంప్రదించాడట. కానీ శ్రీనువైట్ల వరస ఫ్లోప్స్ ఉండటటం , అఖిల్ కి కూడా ఇప్పటి వరకు సరైన హిట్ లేకపోడంతో శ్రీనువైట్ల కు నో చెప్పాడట నాగార్జున. ఇపుడు అఖిల్ – శ్రీనువైట్ల ఇద్దరు ఉన్న పరిస్థితికి వాళ్ళ కాంబినేషన్ లో సినిమా అంటే ఎవ్వరు పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు. దాన్ని ప్రొడ్యూస్ చేసే నిర్మాతకు కూడా రిస్క్ తో కూడుకున్న వ్యవహారం అది. ప్రస్తుతం శ్రీనువైట్ల టైం అస్సలు బాగాలేదు. త్వరలోనే శ్రీనువైట్ల తన మార్క్ కామెడీ తో బౌన్స్ బ్యాక్ అవ్వాలని కోరుకుందాం.