ఏటువంటి పరిస్తితులలొనైనా చైనా బలగాలను ఢీ కొట్టేందుకు

భారత్ ప్రభుత్వం ఏటువంటి పరిస్తితులలొనైనా చైనా బలగాలను ఢీ కొట్టేందుకు వీలుగా ఆర్మీ అవసరాలను, స్థానికుల అవసరాలను తీర్చేందుకు మోది ప్రభుత్వం భారత్_చైనా సరిహద్దుల వద్ద అత్యంత కష్టతరమైన 61 రొడ్ల నిర్మాణం ప్రారంభించిన ప్రారంభించింది మన మోదీ ప్రభుత్వం… వీటిలొ ఇప్పటి వరకు దాదాపు 28 రొడ్లు శరవేగంగా పూర్తవగా, 26 రొడ్లు 2019 నాటికి పూర్తికానున్నాయి …. 2021 నాటికి మొత్తంగా 61 రొడ్లు పూరికానున్నాయి …. ఇక్కడ ఉన్న వాతావరణ పరిస్తితులలొ, పర్వతాలను తొలిచి రొడ్లు నిర్మించడమంటే మాటలు కాదు, ఆక్సిజన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది.

నిజానికి ఈ ప్రాజెక్టులను UPA ప్రభుత్వ హయాంలొ నిర్మించాలనుకున్నప్పటికీ, చైనా వార్నింగ్ ఇవ్వడంతొ కనీసం శంఖుస్థాపన కూడా చేయకుండా వదిలేశారు …. అయితే మోది ప్రభుత్వం వచ్చిన రెండు నెలలకే ఈ రొడ్ల నిర్మాణం ప్రారంభించారు