జగన్ దెబ్బకి బాబు ఢమాల్ …….ఇక సర్దుకోవాల్సిందే …..!

Jagan , Chandrababu, TrendingAndhra

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత , వైసీపీ అధినేత జగన్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో  అధికారమే లక్ష్యంగా చేసుకొని ఎన్నికల కదన రంగంలోకి దిగబోతున్నాడు. ఇప్పటికే ప్రజాసంకల్ప యాత్ర పేరిట దాదాపుగా సంవత్సర కాలం నుండి పాదయాత్ర ద్వారా రాష్ట్రము లోని అన్ని జిల్లాలని కవర్ చేసేసాడు. తన పాదయాత్ర తో జగన్ వైసీపీ కి కొత్త ఊపుని తెచ్చాడనడం లో ఎటువంటి సందేహం లేదు .

praja sankalpa yatra , trendingandhra

ఇక పొతే పక్క తెలుగు రాష్ట్రం లో ఎన్నికల గంట మోగడం తో అందరుకూడా తమ వ్యూహాలకి పదునుపెడుతున్నారు . మరికొన్నిరోజుల్లో జగన్ పాదయాత్ర ముగియబోతుంది. ఎన్నికలు సమీపిస్తుండడం తో జగన్ మరో అస్రాన్ని సిద్ధం చేసాడని తెలుస్తుంది . రాష్ట్రం లో ఇప్పటికే బాబు కి వ్యతిరేక పవనాలు వీస్తుండడం తో దానిని సరిగ్గా ఉపయోగించుకుంటే చాలు అధికారాన్ని చేజిక్కించుకోవచ్చు అనే ఆలోచనలో ఉన్నారు .

chandrababu , trendingandhra

దీనిలో భాగంగా గానే ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల విషయం లో  జగన్ చాలా జాగ్రత్తగా అన్నివిధాలా అలోచించి ఒక నిర్ణయానికి వస్తున్నట్టు
తెలుస్తుంది . జగన్ పోయిన ఎన్నికల లాగా కాకుండా వచ్చే ఎన్నికల్లో దాదాపుగా 70 శాతం సీట్లు కొత్తవారికి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నాడని సమాచారం . దీనితో నియోజకవర్గాలలో కొత్త రూపం సంతరించుకోవడం ఖాయం గా కనిపిస్తుంది. బాబు మాత్రం మేము చేసిన మంచే మమల్ని గెలిపిస్తుంది అని చెప్పుకుంటూ వస్తున్నారు . అసలు  బాబు పార్టీ వారు మంచి పనులు చేసారా అని ప్రజలు ఆలోచిస్తున్నారని సమాచారం . మంచి చేసాం అని సీఎం బాబు ఒక్కడే అనుకుంటే సరిపోదు , ప్రజలు కూడా మంచి చేసారు అని అనాలి. జగన్ ఆలోచించే ఈ
కొత్త విధానానికి వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం తథ్యం లాగా కనిపిస్తుంది. చంద్రబాబు ఇక సర్దుకోవాల్సిందే అనిఅందరూ అభిప్రాయపడుతున్నారు.