వాంగ్మూలం ఇవ్వడానికి అందుకే నిరాకరించాడు

jagan , trendingandhra

వైఎస్‌ జగన్‌పై జరిగిన దాడి ఘటనకు సంబంధించి వాంగ్మూలం ఇచ్చేందుకు జగన్‌ నిరాకరించారు. జగన్‌వాంగ్మూలం తీసుకునేందుకు ఏపి పోలీసుల బృందం ఈరోజు హైదరాబాద్‌కు వచ్చింది.

jagan , trendingandhra

సిటి న్యూరో సెంటర్‌లో చికిత్స పొందుతున్న జగన్‌ను కలుసుకుని వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా పోలీసులు కోరారు. అయితే తనకు ఏపి పోలీసుల మీదా నమ్మకం లేదన్న జగన్‌ వారికి వాంగ్మూలం ఇవ్వలేదు. ఏదైనా ఏజెన్సీ వారితో కలిసి వస్తే వాంగ్మూలం ఇస్తానని ఆయన అన్నారు. దీంతో పోలీసుల అక్కడి నుండి వెళ్లిపోయారు.