ఆ టీడీపి ఎమ్మెల్యే ని టార్గెట్ చేసిన జగన్

jagan, dp mla,trendingandhra

ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో వివాదాస్పద ఎమ్మెల్యే. ఏది ఉన్నా సరే ముక్కుసూటి తనంతో ఎక్కడైనా చెప్పేస్తారు.. అలాగే ప్రజల్లో బలం కూడా ఆయనకు అదనపు బలం. అక్కడ విపక్ష పార్టీ కమ్మ సామాజిక వర్గ నేతను ప్రకటించినా విజయం మాత్రం సాధించాలి అంటే నానా అవస్థలు పడాల్సిందే. అటు జనసేన కూడా సదరు ఎమ్మెల్యే విషయంలో కూడా ఆగ్రహంగానే ఉంది. ఈ నేపధ్యంలో జగన్ ఆయనను టార్గెట్ చేసారట. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరుల్లో కీలకమైన వారిని తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసారు.

ys jagan,trendingandhra

అలాగే నియోజకవర్గంలో కొన్ని వాట్సాప్ గ్రూపులతో పాటుగా మరికొన్ని వీడియోలు సృష్టించి వాటిని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడానికి బలమైన ప్రయత్నాలు చేస్తున్నారట. ఇందులో భాగంగా నిరుద్యోగ భ్రుతి అందుకుంటున్న కొందరు యువకులను టార్గెట్ చేసి వారికి జీతాలు ఇచ్చి మరీ ఈ పని చేయిస్తున్నారట జగన్. మరి ఇది ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి.

#jaganTargetTDPMLA #YSJagan #TDPMLA