విలన్ గా తారక్

Jr NTR , trendingandhra

ఎన్టీఆర్ బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్ ఉంటాడా..? ఈ ప్రశ్న గత కొంత కాలంగా నందమూరి అభిమానులను తీవ్రంగా వేధిస్తుంది. తాత పోలికలతో తారక్ ఉండటంతో ఏదోక పాత్రలో ఆయన నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. బాబాయ్ బాలకృష్ణకు తారక్ కి మధ్య మంచి సంబంధాలు లేకపోవడంతో ఆ సినిమాలో తారక్ నటించే అవకాశాలు లేవు అని కొందరు అనుకున్నా ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత విజయోత్సవ వేడుకకు బాలకృష్ణ రావడంతో ఈ ప్రకటన వస్తుందని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూసారు.

ntr,jr ntr , trendingandhra

దానికి తోడు ప్రచారం కూడా దీనిపై అదే స్థాయిలో జరిగింది కూడా. అయితే అది నిజం కాదని తెలిసింది. బాబాయ్ పాత్రలో అబ్బాయ్ నటిస్తాడు అంటూ జరిగిన ప్రచారం నిజం కాదని సిని వర్గాలు అంటున్నాయి. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్దమవుతుంది.

#juniorNTR #Tarak #NtrBioPic