వైరల్ అయిన అక్షర హాసన్ ఫొటోస్ …..షాక్ లో కమల్ ..!

Akshara Haasan photos of the viral,hero kamal haasan,kamal hasaan daughter akshra hasaan,akshara hasasan viral photos,kamal haasan in shock,trendingandhra

అక్షర హాసన్ కు, కమల్ హాసన్ కుటుంబ సభ్యులకు ఇది షాకింగ్ న్యూసే. షమితాబ్ చిత్రంతో వెండి తెరకు పరిచయమైన కమల్ చిన్న కుమార్తె అక్షర ఇప్పుడిప్పుడే నటిగా బిజీ అవుతోంది.

ఈ సమయంలో ఆమె ప్రయివేట్ ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఈ ఫోటోలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. అక్షర హాసన్ మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ పెద్దగా హడావిడి చేయదు. ఆర్భాటాలకు అక్షర దూరంగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ ఫోటోలు ఎలా లీక్ అయ్యాయనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

ప్రస్తుతం స్మార్ట్ యుగం నడుస్తుంది..ఏం జరిగిన క్షణాల్లో వైరల్ అవుతుంటాయి..తాజాగా అలాంటిదే జరిగింది. లోకనాయకుడు కమల్ హాసన్ కూతురు అక్షర హాసన్ బెడ్రూమ్ పిక్స్ లీకయి, సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి. ఇటీవలే అక్షర “షమితాబ్”.. “వివేగం” లాంటి సినిమాల్లో నటించింది.