వైరల్ అవుతున్న సానియా మీర్జా కొడుకు ఫోటో ..!

sania mirzas son photo is viral,sania mirza son,sania mirza baby,sania mirza baby name,shoaib sania baby,trendingandhra

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇటీవలే హైద‌రాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో కుమారునికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా సానియా తన ఒడిలో కుమారుడిని ఎత్తుకుని ఆస్పత్రి నుంచి బ‌య‌ట‌కు వెళుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా, సానియా మీర్జా తన కుమారునికి ఇజాన్ మిర్జా మాలిక్ అనే పేరు పెట్టారు.

sania mirzas son photo is viral,sania mirza son,sania mirza baby,sania mirza baby name,shoaib sania baby,trendingandhra