రామ్ చరణ్౼బోయపాటి లకు ఇప్పుడు ముహూర్తం కుదిరినట్టుంది?

Ramcharan ,Boyapati movie , TrendingAndhra

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎటువంటి సమాచారం లేకుండా  సైలెంట్ గా రాంచరణ్  మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మాస్ మసాలా ఎంటర్టైనర్ చిత్రం  తెరకెక్కుతున్న సంగతి తెలిసినదే.అయితే  ఈ చిత్రం ఇప్పటికే దాదాపు సగం వరకూ చిత్రీకరణ  జరిగింది…. ఇంత జరిగినా  కనీసం చిత్ర యునీట్  నుంచి ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు.అంతేగాక  ఇప్పటి వరకూ హీరో , హీరోయిన్ ల పేర్లు తప్ప ఈ చిత్రం  గురుంచి ఎటువంటి  సమాచారం  లేదు ….దాంతో  రామ్ చరన్  అభిమానులు కాస్త నిరాశలో ఉన్నారనే చెప్పాలి….ఇతే ఈ విషయం గ్రహించిన బోయపాటి శ్రీను ఈ వారాంతం లో సినిమా కి సంబందించి ఒక అప్డేట్ ఇవ్వాలని నిర్ణయించుకుని సమాచారం.అది ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కానీ టీజర్ కానీ అవ్వొచ్చు అని చెర్రీ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. చూద్దాం ఈ సారైనా బోయపాటి ఏమన్నా అప్డేట్ ఇస్తారో లేక మళ్లీ దాటవేస్తారో..?

Ram Charan , TrendingAndhra