విదేశీయుల నగ్న సౌందర్యాన్ని ఆస్వాధించాలి అనుకుంటున్నారా …అయితే అక్కడికి వెళ్ళండి …!

nude beaches , trendingandhra

న్యూడ్ బీచ్, ఈ పదం విన్నవింటనే కొంతమంది ఆశ్చర్యకరమైన మొహం పెడుతారు. ఇందుకు కారణం లేదు. వారికి వచ్చిన ఆలోచన కొంత వరకూ కరెక్టే. న్యూడ్ అన్న పదం మన భారతీయ సంప్రదాయానికి చాలా దూరంగా ఉన్న పదం. అయితే భారత దేశంలోని కొన్ని బీచ్ లలో విదేశీయులు నగ్నంగా తిరుగుతూ సన్ బాత్ చేస్తుంటారు. ఈ బీచ్ లలోనికి ప్రవేశం కూడా కొంత కష్టంతో కూడుకొన్నదే. అటువంటి బీచ్ లకు సంబంధించిన వివరాలు మీ కోసం…

beach,trendingandhra

ఈ బీచ్ కర్నాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన గోకర్ణ దగ్గరగా ఉంది. అయితే ఈ బీచ్ చేరుకోవడం అంత సులభం కాదు. కేవలం బోటు ద్వారా మాత్రామే ఈ బీచ్ కు చేరుకోగలం. అందరినీ ఈ బీచ్ లోకి తీసుకెళ్లడానికి బోట్ మాన్ ఒప్పుకోడు.

beach pic,trendingandhra

మీరు అతడిని కొన్ని విధాలుగా సంతప్తి పరిస్తేనే మిమ్ములను ఆ బీచ్ కు తన బోట్ లో తీసుకెళ్లడానికి అంగీకరిస్తాడు. ఎందుకంటే విదేశీయులు ఇక్కడ నగ్నంగా సన్ బాత్ చేస్తూ ఉంటారు. వారికి ఎటువంటి హాని ఉండదని నమ్మించిన తర్వాతనే బోట్ మ్యాన్ మిమ్ములను తన బోట్ ఎక్కినిస్తాడు. అయితే ఒక్కసారి మీరు ఈ బీచ్ చేరుకోగలిగితే అప్పటి వరకూ మీరు పడ్డ కష్టాలన్నీ మరిచిపోతారు. నీలల సంద్రమే అంటూ పాటలు కూడా పాడుతారు. ఈ బీచ్ కు భారతీయులతో పోలిస్తే విదేశీయులే ఎక్కువగా వస్తుంటారు.

గోకర్ణ దగ్గరగా ఉన్న మరోబీచ్ ఓమ్ బీచ్. ఇది చూడటానికి ఓం ఆకారంలో ఉండటం వల్ల దీనికి ఓం బీచ్ అని పేరు వచ్చింది. ఓమ్ బీచ్ భారత దేశంలో చాలా ప్రాచూర్యం చెందిన బీచ్. ఇక్కడ స్పీడ్ బోట్ వంటి వాటర్ స్పోర్ట్స్ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి.

అందువల్లే ఇక్కడ ఎక్కువ మంది పర్యాటకులు కనిపిస్తారు. అయినా కూడా ఈ బీచ్ లో కొంతమంది నగ్నంగా ఇసుక పై పడుకొని సన్ బాత్ చేస్తూ ఉంటారు. అందుకే దీనికి న్యూడ్ బీచ్ అని పేరు. మీరు ఎటువంటి కుర్రవేషాలు వేయడానికి ఇక్కడ కుదరదు. ఎందుకంటే పోలీసులు మీ చుట్టూ మఫ్టీలో ఉంటారు. జరభద్రం.

భారతదేశంలో అత్యంత అందమైన బీచ్ లలో ఇది కూడా ఒకటి. ఇక్కడి సముద్రంలోని నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడకు ఎక్కువగా విదేశీయులు వస్తూ ఉంటారు. అంత తీవ్రంగా లేని ఎండ ఉండటం వల్ల వారు సన్ బాత్ చేయడానికి తమ ఒంటి పై ఉన్న అన్ని దుస్తులు తీసేస్తారు.

ఇటువంటి వారు మీకు అక్కడక్కడ కనిపిస్తారు. అందువల్లే దీనిని న్యూడ్ బీచ్ అని అంటారు. ఇక మీరు ఇక్కడ పగడపు దీవులను చూడవచ్చు. అదేవిధంగా కొబ్బరి చెట్లు, పామ్ చెట్లు, తెల్లని ఇసుక ఈ బీచ్ కు మరింత అందాన్ని తీసుకువస్తుంది. అటువంటి బీచ్ లలో ఓజ్రాన్ ఒక ముఖ్యమైన బీచ్. ఈ బీచ్ కు ఎక్కువగా విదేశీయులే వస్తుంటారు. ఇక్కడ వారు నగ్నంగా సన్ బాత్ చేస్తూ కనిపిస్తారు. దీనిని చేరుకోవడం కూడా అంత సులభం కాదు. ఒక చిన్న గుట్టను ఎక్కి దిగాల్సి ఉంటుంది. బీచ్ కూడా చాలా అందంగా ఉంటుంది.

కేరళాలో అందమైన నదులు, కాలువలు, సరస్సులే కాదు చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన న్యూడ్ బీచ్ లు కూడా ఉన్నాయి. అందులో మురారీ బీచ్ కూడా ఒకటి. ఇక్కడికి భారతీయులతో పోలిస్తే విదేశీయులే ఎక్కువగా కనిపిస్తారు.ఇక్కడ ఎండ తీవ్రత అంత ఎక్కువగా ఉండదు. అందువల్లే విదేశీయులు ఇక్కడ నగ్నంగా సన్ బాత్ చేస్తూ కనిపిస్తారు. వారికి మోహమాటం ఉండదు. అయితే మీరు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.