బుల్లితెర పై మహానటి సంచలనాలు

బుల్లితెర పై మహానటి సంచలనాలు

keerthy

కీర్తి సురేష్ ప్రధాన పాత్ర లో మహానటి సావిత్రి జీవితం ఆధారంగా వచ్చిన సినిమా “మహానటి “సావిత్రి మీద సినిమా తీస్తే ఎవరు చూస్తారు అనుకున్నారు కానీ ఈ సినిమా సంచలన విజయం సొంతం చేసుకుంది. ఎన్నో ఏళ్లుగా సినిమాలకు దూరమైన వాళ్ల కూడా ఈ సినిమా ను థియేటర్లకు వచ్చి చూసారు. తెలుగు రాష్ట్రాల్లో లోనే కాదు అటు అమెరికాలో భారీ కలెక్షన్లు వసూళ్లు చేసింది ఈ సినిమా  ఒక స్టార్ హీరో సినిమా స్థాయిలో వసూళ్ల రాబటింది ఈ సినిమా.

Also Read:—–సైలెంట్ గా పని కానిచ్చేస్తున్న చరణ్???

sam

ఇక మొన ఆదివారం ఈ సినిమా ను ప్రిమియర్ మూవీ గా ‘మా’ టీవీ లో ప్రచారం చేసారు.దీనికి  ఈ మధ్య కాలంలో ఏ తెలుగు సినిమాకూ రాని టీఆర్పీ రేటింగ్స్ భారీగా వచ్చాయి.ఏకంగా 20 టీఆర్పీ రేటింగ్స్ తెచ్చుకుంది “మహానటి”.థియేటర్లలో సూపర్ హిట్టయిన చాలా సినిమాలకు టీవీ లో టీఆర్పీ రావు కానీ.ఈ సినిమా తో చాలా కలం తర్వాత  ఒక తెలుగు సినిమా కి 20 టీఆర్పీ రేటింగ్స్ అంటే గోప విషయం అనే చెప్పాలి.

Also Read:—ఆ దర్శకుడు తో బన్నీ తర్వాత సినిమా??