వాళ్ళే మహేష్ అమ్మా నాన్న????

వాళ్ళే మహేష్ అమ్మా నాన్న????

Mahesh babu

సూపర్ స్టార్ మహష్ బాబు వంశి పైడిపల్లి దర్శకత్వంలో “మహర్షి” అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా ని దిల్ రాజు అశ్విన్ దత్త్ కలిసి నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్.ఈ సినిమా కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇక మిగతా పాత్రలగురించి  సమాచారం లేదు.మహేష్ కు తల్లి పాత్రలో సీనియర్ నటి జయప్రద నటిస్తుంది అనే వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఆమె ఈ సినిమాలో చేయడం లేదు అంట.ఈ పాత్రని మరో సీనియర్ నటి జయసుధ నటిస్తోందట.

Also Read:——–నాగ్ సాంగ్ చైతు ట్రైలర్ వాయిదా???

jayasudha and prakash raj

ఈ విషయాన్ని స్వయంగా జయసుధ చెపింది.అంతే కాదు తన పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయిందని అన్నారు. ఇక మహేష్ తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు.మహేష్ పేరెంట్స్ గా ప్రకాష్ రాజ్ జయసుధ కాంబినేషన్ లో ఆల్రెడీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా లో చేసారు.

Also Read:——-100కోట్ల క్లబ్ లో జాయిన్ అయిన యువ హీరో ??

Mahesh_Babu pic
మహేష్ కెరీర్లో 25 వ సినిమా కావడంతో అంచనాలు భారీ గా ఉన్నాయి. వంశీ పైడిపల్లి మహేష్ ను ఎలా చూపిస్తాడో అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న సమ్మర్ కనుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read:——-రెండో టీజర్ లేనట్టేనా ???