బౌన్సర్ గా మరీనా మంచు మనోజ్????

బౌన్సర్ గా మరీనా మంచు మనోజ్????

Manchu Manoj

మొన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ మరణించిన విషయం తెలిసిందే. నిన్న జూబ్లీ హిల్స్ మహాప్రస్థానంలో  హరికృష్ణ అంత్యక్రియలు జరిగాయి. ఈ సమయంలో చాలామంది ఆప్తులు నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ కి అండగా నిలిచారు.ఎన్టీఆర్ కు మంచు మనోజ్ చాలా క్లోజ్ ఫ్రెండ్.ఇద్దరు బాబాయ్ బాబాయ్ అని పిలుచుకుంటారు.

Also Read:——-పేపర్ బాయ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

నిన్న అంతిమ యాత్ర సమయంలో అంత్యక్రియల  సమయంలో ఫ్యాన్స్  ఎక్కువగా ఉండడంతో వారు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ మీదకు రాకుండా కంట్రోల్ చేస్తూ అన్నదమ్ములకు ఇబ్బంది లేకుండా చూడడం అందరిని ఆకర్షించింది.నందమూరి అభిమానులు మనోజ్ మంచి తనని  ప్రశంసిస్తున్నారు. ట్విట్టర్ లో ఎన్టీఆర్ మనోజ్ కలిసి ఉన్న ఫోటోలు పోస్ట్ చేసిఇలాంటి సమయంలో తోడుగా ఉనందుకు  థ్యాంక్స్ చెబూతూ తమ ప్రేమను చాటుకున్నారు.

Also Read:——శైలజ రెడ్డి అల్లుడు థియేట్రికల్ ట్రైలర్ విడదల

                  రిలీజ్ కి రెడీ అయిన ధ్రువ నక్షత్రం

                 శైలజ రెడ్డి అల్లుడు థియేట్రికల్ ట్రైలర్ విడదల